బాలాపూర్ లో.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
By Ravi
On
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యకు అక్రమ సంబంధం ఉందేమో అనుమానంతో భర్త హత్య చేశాడు. న్యూ గ్రీన్ సిటీలో ఉన్న నజియాబేగం, జాకీర్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఇంతకు మునుపు గోల్కొండ ప్రాంతంలో ఉండేవారు. గత కొద్ది రోజులుగా జాకీర్ భార్య పై అనుమానం పెంచుకొని భార్యను విచక్షణ రహితంగా కొట్టి చంపాడు. రాత్రి హత్య చేసి ఉదయం అత్త రుబీనకు చెప్పి పారిపోయాడు. రుబీన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనజియా ఈవెంట్లలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags:
Latest News
14 May 2025 20:51:59
కట్టుబొట్టులతో బతుకమ్మ ఆడి ప్రపంచ అందెగత్తెలు పలువురిని అలరించారు. ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచ సుందరి-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు భారతీయ సంస్కృతి,...