సీబీఐ కోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్

By Ravi
On
సీబీఐ కోర్టులో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్

నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో గాలిజనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను ఉంటున్న చంచల్ గూడ జైల్ లో ఏ క్లాస్ సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో కోరాడు. ఇటీవలే ఓబుళాపురం మైనింగ్ కేసులోసీబీఐ కోర్టు గాలిజనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనను కోర్ట్ నుండి నేరుగా చంచల్ గూడ జైల్ కి తరలించారు. 

Tags:

Advertisement

Latest News