పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్

By Ravi
On
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్

పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి అడ్డువస్తే వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్ హెచ్చరించారు. బాచుపల్లిలో ప్రభుత్వ పాఠశాల కోసం నూతనంగా16 తరగతి గదుల  నిర్మాణాలకు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ముందుకు వచ్చిందని,  ఆ స్థలాన్ని వాటర్ వర్క్స్ అధికారులు ఆక్రమించుకొని అడ్డువస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎమ్మార్వో కి ఫిర్యాదు చేస్తే ఒసర్వే నిర్వహించి వాట్సర్ వర్క్స్ కేటాయించిన ఎకరం స్థలంలో 20గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన ఫలితం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే మంచి పనికి అడ్డువస్తే సహించేది లేదని చెప్పారు. కార్యక్రమంలో అమలేశ్వరి, అరుణ్ రావు, మాధవరావు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..! కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!
బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. సర్వే నెంబర్...
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్
మిస్ వరల్డ్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. డీజీపీ జితేందర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్