బాచుపల్లిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
By Ravi
On
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతినగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్ గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ వస్తువులకు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి బాచుపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2ఫైర్ ఇంజన్స్ తో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
10 May 2025 16:19:03
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక పూజలు...