హిమాయత్ నగర్ లో వ్యక్తి దారుణహత్య.. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

By Ravi
On
హిమాయత్ నగర్ లో వ్యక్తి దారుణహత్య.. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

హిమాయత్ నగర్ లో కలకలం రేగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ లో ఓ వ్యక్తి డెడ్ బాడీ ఉందని బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి వచ్చిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి అగంతకులు లిఫ్ట్ గుంతలో పడేసి ఉంటారని భావిస్తున్నారు.  సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి,  క్లూస్ టీమ్ తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. భవనంలో ఉన్న సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి  సమావేశం నిర్వహించారు....
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
పలాసా పనస పండ్ల నెపంతో గంజాయి రవాణా. ఎక్సైజ్ దాడి.. ఇద్దరి అరెస్ట్
భూదాన్ భూముల వ్యవహారం.. ఐఎఎస్ ఐపీఎస్ లకు షాక్.. రంగంలోకి దిగిన ఈడీ