హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్

By Ravi
On
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ CP ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. HYD సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా పబ్లిక్ ప్రదేశాల్లో బాణాసంచా కాలిస్తే ప్రజలు భయపడటం, దాడి జరుగుతుందేమోనని కంగారు పడే ప్రమాదముందని అన్నారు.  ఆదేశాలు మీరి టపాసులు కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

Tags:

Advertisement

Latest News

కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ లో గందరగోళం నెలకొంది. అధికారులను మహిళలు నిలదీశారు. లిస్టులో నిరుపేదలకేజ్ కాకుండా 70% పైగా...
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్
మీ వాట్సాప్ లు జర భద్రం
భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్