శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు
By Ravi
On
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. అసలే సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏ క్షణమైనా బాంబు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరు మీద అధికారులకు మెయిల్ సందేశం అందింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు పోలీసులకు ఏర్‌ఫోర్స్ భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జాగిలాలు, భద్రతా సిబ్బంది అణువణువునా సోదాలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగ్స్ తనిఖీ చేసి భద్రత కట్టుదిట్టం చేశారు.
Tags:
Latest News
10 May 2025 08:54:16
పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా దూసుకు వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...