మురళి నాయక్ కు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

By Ravi
On
మురళి నాయక్ కు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కుIMG-20250509-WA0100 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు అనంతపురం పర్యటన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు కర్నూలు ఎయిర్పోర్టు చేరుకున్న ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం తల్లి తండా పంచాయతీకి చెందిన వీర జవాన్ మురళి నాయక్ నివాళులర్పించారు ముఖ్యమంత్రి తో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ డీఐజీ కోయ ప్రవీణ్ నంద్యాల జిల్లా ఎస్పీ కర్నూలు జిల్లా ఇన్చార్జి అది రాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మురళి నాయక్ నివాళులర్పించారు అనంతరం కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు

Tags:

Advertisement

Latest News