ఎక్స్ లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓల్డ్ సిటీ స్టూడెంట్.. కేసు నమోదు

By Ravi
On
ఎక్స్ లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓల్డ్ సిటీ స్టూడెంట్.. కేసు నమోదు

 పాతబస్తీలో ఓ విద్యార్థినిపై కేసు నమోదైంది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ వేద కాలేజి విద్యార్థి ఎక్స్ లో పోస్ట్ పుట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంపాపేట్ వేద జూనియర్, డిగ్రీ కాలేజీలో పాతబస్తీకి చెందిన  మాదిహా షాజీన్ అనే విద్యార్థి BBA సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ యువతి పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై  తన X ఖాతాలో పాకిస్తాన్ జిందాబాద్ అన్నీ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ, విహెచ్ పి  నాయకులు ఫిర్యాదు చేయడంతో  ఆ యువతిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కాలేజీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రహదారిలో కరాచీ బేకరీ వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో...
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ