మరో మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

By Ravi
On
మరో మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భార్యని మోసం చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త బంఢారం బట్టబయలైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకి నాలుగేళ్ల క్రితం దీప్తితో వివాహమైంది. వీళ్లకి మూడేళ్ల వయసున్న పాప ఉంది. ఐతే.. కొంతకాలంగా దీప్తికి శివ దూరంగా ఉంటున్నాడు. సుష్మ అనే మరో మహిళతో గుట్టుచప్పుడు కాకుండా సహజీవనం చేస్తున్నాడు. దీంతో శివపై నిఘా పెట్టిన దీప్తి.. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకుని.. బంధువులతో కలిసి వెళ్లి నిలదీసింది. దీంతో శివ బంఢారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Latest News

బ్యూరోక్రాట్స్‌ భూదందా..! బ్యూరోక్రాట్స్‌ భూదందా..!
- ఒక్కొక్కటిగా వెలుగులోకి బ్యూరోక్రాట్స్‌ భూదందాలు - ముందే చెప్పిన ట్రూ పాయింట్ న్యూస్ - నార్త్‌ బ్యూరోక్రాట్స్‌ అడ్డగోలు భూముల కొనుగోలు  - డ్యూటీలో జాయిన్‌...
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి
దుండిగల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు..!
ఘనంగా ఏసీపీ ఆనంద్‌ అజయ్‌రావు పదవీ విరమణ..!
మహేశ్వరం జోన్‌లో 855 సీసీ కెమెరాలను ప్రారంభించిన కమిషనర్‌ సుధీర్‌బాబు..!
ఇరాన్ పోర్టులో భారీ పేలుడు..
ట్రంప్‌, జెలెన్‌ స్కీ ల మధ్య భేటీ..