అల్కాపురి కాలనీలో సిలిండర్ బ్లాస్ట్.. 15 గుడిసెలు దగ్ధం
By Ravi
On
నాగోల్ అల్కాపురి కాలనీలో గల సాయి నగర్ లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది. దీనితో భారీ అగ్నిప్రమాదం జరిగి మంటలకు 15 గుడిసెలు దగ్దం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేశారు. భారీ శబ్దంతో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
06 May 2025 22:04:02
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను...