హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడి.. గంజాయి స్వాధీనం

By Ravi
On
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారుల దాడి.. గంజాయి స్వాధీనం

 

నగరంలో  వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పురానాపూల్‌ ప్రాంతం జియాగూడ ప్రాంతాల్లో ఎస్టి ఎఫ్ఏటీమ్‌  నిర్వహించిన దాడుల్లో 2.078 కేజీల గంజాయిని పట్టుబడింది. స్క్రూటీపై గంజాయిని అమ్మకానికి తీసుకు వెళుతుండగా ఎస్ టి ఎఫ్  టీమ్‌ పట్టుకుని  సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరో కేసులో..
మూసాపేట్‌ జేపి, భరత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎస్టి ఎఫ్ డి టీమ్‌ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈస్ట్‌ గోదావరి జి ల్లాకు చెందిన కొంపల్లి  యశ్వంత్‌ సాయి షణ్ముఖ వద్ద 1.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, ఒక బైక్‌, సెల్‌  ఫోన్ ను స్వాధీనం చేసుకొని  బాలనగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడు బంధువుల ఇంట్లో ఉంటూ అరకు వెళ్లి గంజాయి తీసుకొని వచ్చి హైదారాబాద్‌లో అమ్మకాలు జరుపుతుంటాడని ఎస్సై తెలిపారు.IMG-20250502-WA0082

Tags:

Advertisement

Latest News

హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొల్లురులో ఉచిత వైద్య శిబిరం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గొల్లురు గ్రామంలో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ జెడ్పి చైర్ పర్సన్, డాక్టర్...
దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..!
కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం స్వాధీనం.. పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌..!
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
పవన్‌పై మోదీ కన్సర్న్‌ వెనుక పెద్ద ప్లాన్‌..!
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర స్టే పొడిగింపు
పాఠశాల గదుల నిర్మాణాలకు అడ్డువస్తే సహించేది లేదు. ఆకుల సతీష్