అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!

By Ravi
On
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను  రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచిక బోర్డును కబ్జాదారులు.. అధికారుల ముందే తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Latest News