చంచల్ గూడ మహిళ జైల్ ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదా

By Ravi
On
చంచల్ గూడ మహిళ జైల్ ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారదా

చంచల్ గూడ మహిళ జైలును మహిళా కమిషన్  చైర్ పర్సన్  నేరెళ్ళ శారద సందర్శించారు. చైర్ పర్సన్ తో పాటు  చంచల్ గూడ జైలుకు కమిషన్ సభ్యులు కూడా హాజరయ్యారు. మహిళ జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు,  భోజన వసతులపై ఆరా తీశారు. మూలాకత్, న్యాయ సహయం గూర్చి  జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మీని అడిగి తెలుసుకున్న మహిళ కమిషన్ చైర్ పర్సన్ ఖైదీలతో  వ్యక్తిగతంగా  మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలపై కూడా వాకబు చేశారు. మహిళ జైల్ లో సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

కెప్టెన్సీ పై కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్ కెప్టెన్సీ పై కోహ్లీ సెన్సేషనల్ కామెంట్స్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి హ్యూజ్ ఫ్యాన్‌ బేస్ ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్‌ తో కోహ్లీ టీమ్‌ ను ముందుండి నడిపించే తీరు అద్భుతమనే...
గిల్‌ కు కెప్టెన్సీ భారం కాదు: విక్రమ్‌
ఐపీఎల్ పై హైదరాబాద్‌ టీమ్ హెడ్‌ కోచ్‌
రోహింగ్యాలను వెంటనే తరలించాలని డిమాండ్‌..!
మహ్మద్‌ షమీకి హత్య బెదిరింపులు..
విజయ్ కెరీర్ కు ఏమైంది? కింగ్డమ్ వాయిదా?
మహేష్ కోసం రాజమౌళి ప్లాన్ మార్చారా?