హైదరాబాద్ మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!
By Ravi
On
హైదరాబాద్ TPN : మందుబాబులకు మరోసారి చేదు వార్త ఎదురైంది. స్థానిక ఎమ్యెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులు, బార్లు మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని హుకుం జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచినా.. అక్రమ మార్గాన మద్యం విక్రయాలు చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో మద్యం షాపులు, బార్లు మూసివేశారు. వైన్ షాప్స్ దగ్గర గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Related Posts
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...