మంగళవారం సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..!

By Ravi
On
మంగళవారం సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..!

హైదరాబాద్ TPN : ఎట్టకేలకు సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరోవైపు.. గతంలో సిట్‌ ఇచ్చిన నోటీసులకు కసిరెడ్డి స్పందించారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో.. సిట్ విచారణకు హాజరు కావాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం వ్యక్తిగతంగా సిట్‌ విచారణకు హాజరవుతానని అధికారులకు కసిరెడ్డి తండ్రి సమాచారం అందించారు.

Advertisement

Latest News

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నాయకుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఒక క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ ఆయన...
దేవుడా వీటిని కూడా నకిలీ చేశారా
మెట్రోలో సాంకేతిక లోపం.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
ఎస్సీ వర్గీకరణ అనంతరం జాబ్ క్యాలెండర్ వేగం పెంపు
టీజీబీసీఎల్‌ కొత్త జీఎం గుండమనేని శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
ఆటల్లో.. చదువుల్లో టాపర్ గా నిలిచిన ఓల్డ్ సిటీ స్టూడెంట్ హేమలత
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన షానవాజ్ ఖాసీం