మంగళవారం సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..!
By Ravi
On
హైదరాబాద్ TPN : ఎట్టకేలకు సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కసిరెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరోవైపు.. గతంలో సిట్ ఇచ్చిన నోటీసులకు కసిరెడ్డి స్పందించారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో.. సిట్ విచారణకు హాజరు కావాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం వ్యక్తిగతంగా సిట్ విచారణకు హాజరవుతానని అధికారులకు కసిరెడ్డి తండ్రి సమాచారం అందించారు.
Related Posts
Latest News
02 May 2025 15:25:51
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ డా. గజరావ్ భూపాల్ షీ టీమ్స్ వాహనాలను ప్రారంభించారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) SCSC సహకారంతో...