తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ..!
By Ravi
On
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీసుధ, జస్టిస్ కాసోజు సురేందర్ బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కుంభజడల మన్మధరావు కర్నాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీసుధ తెలంగాణ హైకోర్టు నుంచి కర్నాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్‌ను మద్రాసు హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తెలంగాణ, కర్నాటక, ఏపీ హైకోర్టులనుంచి ఏడుగురు న్యాయమూర్తులు బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తుల ట్రాన్స్‌ఫర్స్ జరిగాయి.
Related Posts
Latest News
03 May 2025 15:22:29
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎర్రబోడలో రమేష్, రాజేశ్వరి దంపతులు హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరినీ హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స...