తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ..!

By Ravi
On
తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ..!

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పెరుగు శ్రీసుధ, జస్టిస్ కాసోజు సురేందర్ బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కుంభజడల మన్మధరావు కర్నాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీసుధ తెలంగాణ హైకోర్టు నుంచి కర్నాటకకు, జస్టిస్ కాసోజు సురేందర్‌ను మద్రాసు హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. తెలంగాణ, కర్నాటక, ఏపీ హైకోర్టులనుంచి ఏడుగురు న్యాయమూర్తులు బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తుల ట్రాన్స్‌ఫర్స్‌ జరిగాయి.

Advertisement

Latest News