జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..

By Ravi
On
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..

జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. కూలీ, జైలర్ సీక్వెన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. జైలర్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించి కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు మూవీ టీమ్ ఈ సినిమా మేకర్స్ కు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకి ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ షూటింగ్ ను చాలా స్పీడ్ గా జరిగేలా చూస్తున్నారు. 

మరి ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అవ్వడానికి రీజన్.. ఈ సినిమాలో చాలామంది బడా స్టార్స్ ని ఇన్వాల్వ్ చేయడంతో క్రేజ్ దక్కింది. మరి ముఖ్యంగా కన్నడ యాక్టర్ శివ రాజ్ కుమార్ మాస్ ప్రజంటేషన్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకుంది. మరి ఇప్పుడు ఈ యాక్టర్ సెకండ్ పార్ట్ లో కూడా కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఫిల్మ్ టీమ్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక రీసెంట్ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఆయన జైలర్ 2 లో యాక్ట్ చేస్తున్నానని, ఈ సారి ఆయన క్యారెక్టర్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందని అన్నారు.

Tags:

Advertisement

Latest News