పాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య..!

By Ravi
On
పాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య..!

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డులో అర్ధరాత్రి రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మసియుద్దీన్‌ను కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న రైన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..! సిటీలోని సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం..!
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో రౌడీషీటర్ల అరాచకం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఓ ఆటోడ్రైవర్‌ను చితకబాది నలుగురు రౌడీషీటర్లు దారి దోపిడీకి పాల్పడ్డారు. సింగరేణి కాలనీలో 24...
ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!
సురానా గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌పై ఈడీ దాడులు..!
కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..!