జీవగిరి పుణ్యక్షేత్రయాత్రను దర్శించి తరించండి - ఫాదర్ ఎస్ బాలశౌరి పిలుపు
By Ravi
On
NV SURYA TUNI TPN APR (2)
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలోని జీవ గిరి పుణ్యక్షేత్ర పండుగను ఈ నెల 9వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఫాదర్ ఎస్ బాలశౌరి వివరించారు పండుగ పోస్టర్ను ఆవిష్కరించి మీడియాకు ప్రదర్శించారు జీవగిరి పుణ్యక్షేత్ర యాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి 15 వేల నుంచి 20 వేల మంది వరకు విశ్వాసులు హాజరవుతారని తెలిపారు హంసవరంలో ప్రారంభమై ఈ యాత్ర టీ గవరపేట సమీపంలోని జీవగిరి కొండకు చేరుకుంటుందని వివరించారు ఈ ప్రాంతాన్ని సందర్శించుకున్న వారికి అనేక అద్భుతాలు జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బ్రదర్ విజయ్ ఇమ్మానుయేలు జీవగిరి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
Tags:
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...