మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!
By Ravi
On
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు హైద్రాబాద్ సీపీ, రాచకొండ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఐతే.. ఫైవ్ స్టార్ హోటల్స్, రిజిష్టర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Tags:
Latest News
06 Apr 2025 14:57:39
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లిలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు, బాజాభజంత్రీల మధ్య కొనసాగిన కల్యాణ మహోత్సవం కనుల...