హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

By Ravi
On
 హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

దేశ రాజధాని ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ జంతర్​ మంతర్​ లో జరిగిన బీసీ మహాధర్నాకు సీఎం రేవంత్​ రెడ్డి, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ ఉద్యమకారులతో కలసి మంత్రి సురేఖ పాల్గొన్న విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్​ అగ్రనేతలు మళ్ళీఖార్జున ఖర్గే, సోనియా గాంధీలతో భేటీ అయినది విదితమే.

Tags:

Advertisement

Latest News