జీవగిరి పుణ్యక్షేత్రయాత్రను దర్శించి తరించండి - ఫాదర్ ఎస్ బాలశౌరి పిలుపు

By Ravi
On
జీవగిరి పుణ్యక్షేత్రయాత్రను దర్శించి తరించండి - ఫాదర్ ఎస్ బాలశౌరి పిలుపు

NV SURYA TUNI TPN APR (2)
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలోని జీవ గిరి పుణ్యక్షేత్ర పండుగను ఈ నెల 9వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు ఫాదర్ ఎస్ బాలశౌరి వివరించారు పండుగ పోస్టర్ను ఆవిష్కరించి మీడియాకు ప్రదర్శించారు జీవగిరి పుణ్యక్షేత్ర యాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి 15 వేల నుంచి 20 వేల మంది వరకు విశ్వాసులు హాజరవుతారని తెలిపారు హంసవరంలో ప్రారంభమై ఈ యాత్ర టీ గవరపేట   సమీపంలోని జీవగిరి కొండకు చేరుకుంటుందని వివరించారు ఈ ప్రాంతాన్ని సందర్శించుకున్న వారికి అనేక అద్భుతాలు జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ బ్రదర్ విజయ్ ఇమ్మానుయేలు జీవగిరి క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!