అమీన్ పూర్  పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

By Ravi
On
అమీన్ పూర్  పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

ప్రియుడుతో బతకాలని ఆశతో పిల్లల్ని చంపిన తల్లి .భర్త చెన్నైయ తోపాటు పిల్లల్ని చంపాలని ప్లాన్ చేసిన తల్లి రజిత .పెరుగులో విషం కలిపి భర్త పిల్లల్ని చంపాలని ప్లాన్ చేసిన రజిత . పెరుగు తినకుండా భోజనం చేసి డ్యూటీ కి వెళ్లిన చెన్నయ్య. విషంతో కూడిన పెరుగన్నం తినడంతో పిల్లలు ముగ్గురు మృతి బతికిపోయిన భర్త. ఉదయం భర్త ఇంటికి రాగానే కడుపునొప్పి అంటూ నాటకమాడిన రజిత .అప్పటికే పిల్లలు మృతి చెందడంతో భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లిన చెన్నయ్య .ముగ్గురు పిల్లల్ని చంపిన రజితను అరెస్టు చేసిన పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా భర్త, పిల్లలని చంపెయ్యాలని ప్లాన్ .ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం .చిన్ననాటి మిత్రులతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న రజిత .  ప్రియుడితో కలిసి జీవించాలని ఘాతుకానికి పాల్పడ్డ రజిత.గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపిన తల్లి.ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08) మృతి.కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య.మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.విచారణలో బయటపడ్డ రజిత బాగోతం

Tags:

Advertisement

Latest News

మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీల విషయంలో  మెట్రో రైలు యాజమాన్యం పునరాలోచన చేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన...
బిఆర్ఎస్ బాస్ కి బిగుసుకున్న ఉచ్చు..
పాతబస్తీలో మరో అగ్నిప్రమాదం
లైసెన్స్ లేని మందుల షాప్ పై డిసిఏ దాడి.. ఔషధాలు స్వాధీనం
పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై కమిటీ ఏర్పాటు.. విచారణ ప్రారంభం..
కిడ్నీ రాకెట్.. రంగంలోకి దిగిన సీఐడీ...
వృద్ధాప్యంలో ఓ తోడు కావాలా.. మరి వీళ్లు మిమ్మల్ని కలిశారా