నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్

By Ravi
On
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్

నిజాయితీగా నిలబడి పోగొట్టుకున్న వస్తువును మహిళకు తిరిగి అప్పగించిన  దివ్యాంగుడిని శామీర్ పేట్ సిఐ శ్రీనాథ్ శాలువతో సత్కరించి అభినందించారు. ఈ నెల 5న చీర్యాల గ్రామంలోని ఓ స్విమ్మింగ్ క్లబ్ లో ఈతకు వెళ్లిన గవ్వల మౌనిక అనే మహిళ 3 తులాల పుస్తెల తాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడిపోయింది. ఎంత వెతికిన దొరకలేదు. శామీర్ పేట్ మండలం బొమ్మరాశిపేట్ గ్రామానికి చెందిన  రాచకొండా సన్ని కి పుస్తెల తాడు దొరకడంతో తన తండ్రి అయిన రాజుకు ఇచ్చాడు. తండ్రి రాజు దొరికిన మంగళసూత్రాన్ని పోలీసులకు అప్పగించాడు. నిజాయితీగా వ్యవహరించిన దివ్యాంగుడైన రాజును శామీర్ పేట్ సిఐ శ్రీనాథ్, పోలీసు సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ 2025  పోటీలకు సర్వం సిద్ధం మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
ఇక హైదరాబాద్ అదిరిపోనుంది.. ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించబోతుంది. ఎక్కడ చూసినా సందడే నెలకొననుంది.. ఎక్కడ చూసినా హంగు ఆర్భాటలతో సందు సందు స్వాగతం పలుకుతున్నాయి. అదే...
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు