జర్మనీ యువతిపై లైంగికదాడికి యత్నం.. కేస్ బుక్

By Ravi
On
జర్మనీ యువతిపై లైంగికదాడికి యత్నం.. కేస్ బుక్

హైదరాబాద్:

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిన జర్మనీకి చెందిన యువతి, తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక, క్యాబ్ డ్రైవర్ మరియు కారు లోని వ్యక్తి పహాడి షరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది.

బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. ఆమె వెంటనే మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, పహాడి షరీఫ్ పోలీసులకు బదిలీ చేయబడ్డాయి.

పోలీసులు ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలిపినప్పటికీ, మరింత సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది.

Tags:

Advertisement

Latest News

సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..! సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
హైదరాబాద్ TPN : మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!
26.7 కేజీల గంజాయి పట్టివేత..!