ఏపీ లిక్కర్‌స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు..!

By Ravi
On
ఏపీ లిక్కర్‌స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు..!

హైదరాబాద్‌ TPN:

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో భాగంగా హైదరాబాద్‌లో సిట్‌ విచారణ కొనసాగుతోంది. లిక్కర్‌స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కంపెనీల్లో సిట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ కంపెనీల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కసిరెడ్డి పలు కంపెనీలు స్థాపించారు. ఇకపోతే.. సిట్‌ అధికారులు నాలుగోసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజులుగా హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!