బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!

By Ravi
On
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!

హైదరాబాద్‌ TPN : 
అత్తాపూర్‌లోని రెడ్డి బస్తీలో విషాదం అలుముకుంది. మాసబ్‌ట్యాంక్ జేఎన్‌టీయూలో ఎమ్‌టెక్‌ చదువుతున్న పవన్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ యాప్స్‌లో ఒకే సారి లక్ష రూపాయలు పోవడంతో.. మనస్థాపంతో సూసైడ్‌ చేసుకున్నాడు. తన దగ్గరున్న ఐఫోన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అమ్ముకోవడమే కాకుండా.. తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్‌ యాప్‌లోనే పెట్టాడు. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవన్‌ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..! బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
శ్రీకాకుళం TPN : బారువా బీచ్‌లో ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేయడాన్ని చూసే అరుదైన అవకాశం లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆలివ్...
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు