సిటీలో భారీ వర్షం... అప్రమత్తమైన జిహెచ్ఎంసి
By Ravi
On
సిటీ, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఎండ వేడిమికి అల్లాడిపోతున్న జనాలకు భారీ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. మరోపక్కన మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిహెచ్ఎంసి అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని సూచించారు.
Tags:
Latest News
15 Apr 2025 19:41:24
ఈదురు గాలుల దాటికి నేలరాలిన అరటి...మామిడి
వడగండ్లతో తడిచిపోయిన ధాన్యం
పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర నష్టం
గాలుల బీభత్సానికి కొట్టుకుపోయిన షెడ్లు