కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం

By Ravi
On
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం

 

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడియల్ చెరువు సమీపంలో అకస్మాత్తుగా డీజిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పుట్టుకొచ్చి, పక్కనే పార్క్ చేసిన మారుతి కారు కూడా అగ్నికి ఆహుతైంది.

వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో, దాని కారణాలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:

Advertisement

Latest News

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..! బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..!
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....
కన్నుల పండుగగా పల్లకీ శోభాయాత్ర..!
కన్నుల పండుగగా జుంటుపల్లి సీతారాముల కల్యాణం..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం : పొన్నం ప్రభాకర్‌
అయోధ్య తరహాలో బాలరాముడి శోభాయాత్ర..!
బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి..!
ఘంటసాల కుమారుడు కన్నుమూత..!