టౌన్ ప్లానింగ్ లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల అమ‌లు,మ‌రిన్ని మార్పుల‌పై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌

By Ravi
On
టౌన్ ప్లానింగ్ లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల అమ‌లు,మ‌రిన్ని మార్పుల‌పై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌

భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తుల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేలా చ‌ర్య‌లు.

స‌మావేశానికి హాజ‌రైన మున్సిప‌ల్ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్,టౌన్ ప్లానింగ్ డైరెక్ట‌ర్ విద్యుల్ల‌త‌,క్రెడాయ్,
న‌రెడ్కో,ఎల్టీపీ అసోసియేష‌న్ ల ప్ర‌తినిధులు.

భ‌వ‌న నిర్మాణాల‌కు సెట్ బ్యాక్ నిబంధ‌న‌లు స‌ర‌ళ‌త‌రం చేసేలా చ‌ర్చ‌.

ఇటీవ‌ల తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌గ‌డ్బందీగా అమ‌లుచేయ‌డంపై ప‌లు సూచ‌న‌లు జారీ చేసిన మంత్రి నారాయ‌ణ‌.

Tags:

Advertisement

Latest News