హెచ్ సియు ఎఫెక్ట్.. రోడ్లపైకి చేరుతున్న జింకలు

By Ravi
On
హెచ్ సియు ఎఫెక్ట్.. రోడ్లపైకి చేరుతున్న జింకలు

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న చెట్ల నరికివేత ప్రభావం వన్యప్రాణులపై స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లోని ఒక నివాసంలోకి ఓ జింక ప్రవేశించినది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యూనివర్సిటీ పరిధిలో చెట్లు తొలగించడం వల్ల తమ సహజ వాతావరణం కోల్పోయిన జింకలు నివాస ప్రాంతాల వైపు తరలుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ నగర్లోని ఓ ఇంటి ఆవరణ లోకి ఓ జింక వచ్చితిరిగి వెళ్లలేక భయంతో తిరుగుతూ కనిపించింది.

ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  ప్రజలు ఈ సంఘటనపై కలవరపడుతూ, చెట్ల తొలగింపుతో వన్యప్రాణులకు ఆశ్రయం లేకుండా పోతోందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

 

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..