బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి

By Ravi
On
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి

బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 37B21B_1668488052354ప్రముఖ హోటల్ లో మహిళా వైద్యురాలిపై డాక్టర్ స్వామి  ఘాతుకానికి ఒడిగట్టాడు. నీలోఫర్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తున్న మహిళా వైద్యురాలిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రముఖ హోటల్ కు పిలిచి మహిళా డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుండి పెళ్లికి నిరాకరి స్తున్న స్వామిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
చార్దామ్ యాత్ర పేరుతో ఘరానా మోసం యాత్రికులను నిలువునా మోసం చేసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం భక్తి సంగతి సరే బతికి వచ్చాము చాలు అంటున్న...
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
బంగారం పోయింది అని.. కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
తెలంగాణలో నకిలీ వైద్యులకు చెక్ పెట్టిన డిసిఏ అధికారులు