#Draft: Add Your Title
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
By Ravi
On
శ్రీ స్వామివారి దేవస్థానం నుండి బంగారుపాళ్యం మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ తల్లి ఆలయమునకు గంగమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను సమర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు, అమ్మవారికి వినాయక స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు, సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
21 May 2025 19:19:04
జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా పడింది. ఫిలిం ఛాంబర్‌లో పంపిణీదారులు, నిర్మాతలతో కీలక చర్చలు జరిగిన నేపధ్యంలో సమ్మె వద్దని, చర్చలతోనే పరిష్కారమని...