బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి
By Ravi
On
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రముఖ హోటల్ లో మహిళా వైద్యురాలిపై డాక్టర్ స్వామి ఘాతుకానికి ఒడిగట్టాడు. నీలోఫర్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తున్న మహిళా వైద్యురాలిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రముఖ హోటల్ కు పిలిచి మహిళా డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుండి పెళ్లికి నిరాకరి స్తున్న స్వామిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మహిళా వైద్యురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
21 May 2025 21:30:00
చత్తీస్ ఘడ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్...