డిసిఎంను ఢీకొట్టిన కార్.. ముగ్గురు మృతి
By Ravi
On
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తునం డీసిఎం ను ఢీకొట్టిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతులు అదే గ్రామానికి చెందిన యువకులు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags:
Latest News
21 May 2025 20:42:19
వారంతా విదేశీ చదువులు అభ్యసించారు.నైజీరియన్స్ తో దోస్తాని చేసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారు. చేతి నిండా డబ్బులు వస్తున్నాయని సంబరపడే లోపు ఎక్సైజ్ అండ్ ఫోర్స్ మెంట్...