బాలాపూర్ లో భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్
By Ravi
On
బాలపూర్ పిఎస్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత రెండురోజులుగా పరారీలో ఉన్న జనియాను హత్య చేసిన భర్త జకీర్ అహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈవెంట్లలో పని చేస్తున్న తన భార్యపైన అనుమానం రావడంతోనే హత్య చేశానని నిందితుడు నేరం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Tags:
Related Posts
Latest News
17 May 2025 11:51:54
తెలంగాణ సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయెల్ జెండాను యువకుడు దీనిపై సిటీ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ సీరియస్ అయ్యారు. మే 12న సెక్రటేరియట్ బస్ స్టాప్ వెనకాల...