రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్

By Ravi
On
రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్ సినీ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కార్ తో  ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకు వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ కార్ ను అడ్డుకుని నిలదీయటంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాంగ్ రూట్ లో వచ్చిన హీరో శ్రీనివాస్ కార్ పై ట్రాఫిక్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ సిస్టం చలన సిద్ధం చేసింది. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు వీడియో తీసి పాయింట్ న్యూస్ కి పంపారు.

Tags:

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్