బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

By Ravi
On
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

మహేశ్వరంనియోజకవర్గంలోని బడంగిపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగిపేట్ 31వ డివిజన్ లోని గ్రీన్ రిచ్ కాలనీ నుండి  చౌరస్తా వరకు  క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు . ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగిన భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన అనంతపూర్ జిల్లాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కి నివాళిగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు