జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్

By Ravi
On
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్

బాచుపల్లి పిఎస్ నిజాంపేట్ లో దారుణం వెలుగు చూసింది.  జార్ఖండ్ లోని (సదాశివలింగం అకాడమీ ఆఫ్ రిసెర్చ్ సెంటర్) లో బయోమెడికల్ విద్యార్థిని (21) ని ఇంటెన్ షిప్ పేరుతో తన క్లాస్ మెట్ అజయ్ హైదరాబాద్ రప్పించాడు. జార్ఖండ్ నుండి వచ్చిన అమ్మాయిని కేపిహెచ్ బి హస్టల్ లో ఉంచాడు. షాపింగ్ కి తీసుకెళ్తానని నమ్మించి నిజాంపేట్ రాజీవ్ గృహకల్పకు తీసుకెళ్లి  మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అజయ్ తో పాటు అతని స్నేహితుడు హరి(22) అనే యువకుడు కూడా ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు