గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
By Ravi
On
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజకుమారి కొనియాడారు. వైద్య రంగంలో నర్సులు సేవలు అత్యంత కీలకమైన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి అన్నారు. రోగులకు నర్సులు అందించే సేవలతోనే వారికి స్వాంతన చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్లు మేరీస్ స్టెల్లా, విద్యావతి, సిబ్బంది సుజాత, శ్యామల, సుభాషిని, సరిత, కవిత పాల్గొన్నారు.
Tags:
Latest News
12 May 2025 19:57:59
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...