జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత

By Ravi
On
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత

జూబ్లీహిల్స్ లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. కాన్సులేట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. భారత్ సరిహద్దులో పాకిస్థాన్ కి చెందిన 400 డ్రోన్ లను భారత్ పేల్చివేసింది. పాకిస్థాన్ కు డ్రోన్ లు టర్కీ  అందజేసింది. దీంతో టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Tags:

Advertisement

Latest News