సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన

By Ravi
On
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన

తాండూర్ మండలం కరణ్ కోట్ గ్రామ శివారులోని సిసిఐ సిమెంట్ కంపెనీలో నైట్ డ్యూటీ లో ఉన్న ఒప్పంద కార్మికుడు హుస్సేన్ హలీ కంపెనీలోని పంప్ హౌస్ లో విధులు నిర్వహిస్తుండగా  అపస్మారక స్థితిలోకి మృతి చెందాడు. ఇది గమనించిన తోటి కార్మికులు కంపెనీ యాజమాన్యానికి కా తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న కార్మికులు రాజకీయ నాయకులు కార్మిక సంఘ నాయకులు చేరుకొని కార్మికుల కుటుంబ సభ్యులు సిసిఐ కంపెనీ గేటు ముందు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్ల.. నిలదీసిన మహిళలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ లో గందరగోళం నెలకొంది. అధికారులను మహిళలు నిలదీశారు. లిస్టులో నిరుపేదలకేజ్ కాకుండా 70% పైగా...
జూబ్లీహిల్స్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత
గచ్చిబౌలి స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్
మీ వాట్సాప్ లు జర భద్రం
భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్