బావ హత్యకు దారితీసిన బావమరుదుల గొడవ.. బంజారాహిల్స్ లో కేస్ బుక్
By Ravi
On
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ కాస్త బావ ప్రాణం పోయేలా చేసింది. స్థానిక ప్రాంతానికి చెందిన సత్తార్ మరియు అతని సోదరుడికి గొడవ జరుగుతుందని తెలుసుకున్న వారి బావ ఇలియాస్ ఫస్ట్ లాన్సర్ లోని వారి ఇంటికి చేరుకున్నాడు. గొడవ పడుతున్న ఇద్దరు బావమరుదులను ఆపేందుకు వెళ్లిన బావ ఇలియాస్ పై సత్తార్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనితో బావ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
05 May 2025 20:08:41
వికారాబాద్ ఈఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్ గెజి టెడ్ ఉద్యోగుల...