అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!
By Ravi
On
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచిక బోర్డును కబ్జాదారులు.. అధికారుల ముందే తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Related Posts
Latest News
07 May 2025 10:07:47
పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000...