ఆషాఢమాసం అమ్మవారి బోనాల తేదీ ఖరారు

By Ravi
On
ఆషాఢమాసం అమ్మవారి బోనాల తేదీ ఖరారు

 హైదరాబాదులో ప్రతి ఏటా  అత్యంత వైభవంగా నిర్వహించే  ఆషాడ మాసం అమ్మవారి బోనాల షెడ్యూల్ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ మాసం బోనాల షెడ్యూల్ ని ప్రకటించింది. జూన్ 26న గోల్కొండలో బోనాలతో మొదలవుతాయి. అదే రోజున గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్ బోనాలు జులై 13నజులై 20న పాతబస్తీ లాల్ దర్వాజలో బోనాల అనంతరం జులై 24తో హైదరాబాద్ లో  బోనాల ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు..

Tags:

Advertisement

Latest News