నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

By Ravi
On
నాని స్ట్రాంగ్ జోన్ లో హిట్ 3..

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా హిట్ 3 కోసం తెలిసిందే. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో పార్ట్ సినిమా ఇది. కాగా దీనిపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి నాని సినిమా వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే యూఎస్ మార్కెట్ లో తనకి ఆ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సహా ప్రీమియర్స్ ఇంకా ప్రీసేల్స్ లో సత్తా చాటుతాయి. పైగా నాని సినీ కెరీర్ లోనే ఈ రకమైన క్యారెక్టర్ తో సినిమా రాలేదు. దీంతో ఈ మూవీపై ఫస్ట్ నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇదే స్ట్రాంగ్ జోన్ లో ఇపుడు హిట్ 3 ఊచకోత కూడా గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ లోనే ఈ సినిమా కేవలం ప్రీసేల్స్ తో హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మార్క్ గా కూడా నిలిచినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పవచ్చు.

Advertisement

Latest News

స్పేస్ లో చేపల పెంపకం.. స్పేస్ లో చేపల పెంపకం..
అంతరిక్షంలో వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు ఫోకస్ చేశారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్‌ హాచ్‌ ప్రాజెక్టులో భాగంగా రీసెర్చర్...
కార్నీ వాల్‌.. కెనడా ప్రధాని డ్యాన్స్‌..
దేశాన్ని వీడిన 786 మంది పాక్‌ పౌరులు..
పాకిస్తాన్ సైన్యానికి అల్లా బలాన్ని ఇచ్చాడు: మరియం 
జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌ గా అలోక్‌ జోషి
సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం 
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు