కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్

By Ravi
On
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 2500కోట్లను పంపించారని కేటీఆర్‌ ఆరోపించారని అనుచిత వ్యాఖ్యలు చేసి జనాలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు.  మేరకు బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు  చేయగాఇరువైపుల వాదనలు విని కేసును జస్టిస్ కె.లక్ష్మణ్ కొట్టివేశారు.

Tags:

Advertisement

Latest News

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన గాయత్రీ టవర్స్ వ్యాపారులు
గాయత్రీ టవర్స్ వ్యాపారులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్రాష్ట్రంలోని పహేల్గామ్ లో పర్యాటకులైన 28 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరులను నిందిస్తూ, భారత్ మాతాకీ జై...
అల్కోబెవ్‌ ఇండియా సదస్సుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ హాజరు
అట్రాసిటీ కేసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. చైర్మన్ బక్కి వెంకటయ్య
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట.. బంజారాహిల్స్ కేసు కొట్టివేసిన కోర్ట్
శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్ఐ
మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
మాదకద్రవ్యాల రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ సిబ్బంది పనితీరు భేష్.. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి